Gold-Silver Rates: మళ్లీ పడిపోయిన పసిడి, వెండి..! 21 d ago

featured-image

8K News-13/02/2026 ఈరోజు కూడా బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల నమోదైంది. శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹2,400 తగ్గి రూ.1,42,800కు చేరగా.. 24 క్యారెట్ల బంగారం ₹2,620 తగ్గి రూ.1,55,780 వద్ద పలుకుతోంది. వెండి ధరలు కూడా వరుసగా పడిపోతూ కేజీకి ₹20,000 తగ్గి రూ.2,80,000 వద్ద కొనసాగుతున్నాయి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD